Monday, 14 September 2026 12:23:23 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ

సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్

Date : 08 October 2025 07:56 PM Views : 280

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ పార్టీ బరిలో నిలబడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తాండూర్ మండల అత్యవసర మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి కొండుబానేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ తాండూర్ మండల స్థానిక సంస్థల ఎన్నికలో బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోటీ చేస్తుందని, గతంలో అచ్చులాపూర్ నుంచి 1995లో 2021 లో రెండుసార్లు ఎంపీటీసీగా గెలుపొందడం జరిగిందన్నారు. రేచీని నుంచి 1988లో సర్పంచ్ గా గెలవడం గెలిచారన్నారు. అదేవిధంగా కిష్టంపేట నుంచి 1995లో సర్పంచ్ గా సీటు కైవసం చేసుకోవడం జరిగిందని, చౌటపల్లి నుంచి 1981లో 1988లో రెండుసార్లు సర్పంచ్ గా ఒకసారి ఎంపీటీసీగా కూడా తమ అభ్యర్థులు గెలిచారన్నారు. ద్వారకాపూర్ నుంచి 1988లో సర్పంచ్ గా 2001లో ఎంపీటీసీగా విజయం సాధించామన్నారు. కొత్తపల్లి నుంచి 2001లో సర్పంచ్ గా గెలిచామని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాండూర్ మండలం నుంచి ఎంపీటీసీగా సర్పంచ్ గా వార్డు సభ్యులుగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సమావేశంలో తీర్మానం చేశామని ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ అభ్యర్థుల కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాల న్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సాలి గామ సంతోష్, బొంతల లక్ష్మీనారాయణ, నరాల ప్రహ్లాద్, మలిశెట్టి సత్యనారాయణ, పట్టి శంకర్, కామెర దుర్గయ్య, కొండు సాయికుమార్, గ్రామ కార్యదర్శులు కుర్సింగ తిరుపతి, మిట్ట శ్రీనివాస్, కోట మొండయ్య, మీసాల సన్యాసి, ముత్తే శంకర్, గాజుల దేవయ్య, భీమేష్, కోయ సురేష్, ఎడ్ల రాజేష్, రవి. నసీర్, గొర్ల భీమన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :