ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోలీసుల త్యాగం స్ఫూర్తిదాయకమని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో గల పోలీసు అమరవీరుల స్థూపానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసిఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై నివాళులర్పించారు. వీరి వెంట నాయకులు కేమ శ్రీకాంత్ ఉన్నారు.
Admin
E Nivas News