Friday, 11 September 2026 11:20:45 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

తెలంగాణలో ముదురుతున్న తెలంగాణ రక్షణ సేన టైటిల్ వివాదం...

Date : 05 July 2026 10:51 PM Views : 100

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొత్త రాజకీయ పార్టీతో అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీల తో సమానంగా తెలంగాణలో సత్తా చాటాలని, భావించి న కవితకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది టిఆర్ఎస్ అనే పేరుపై తమకు అనే క అభ్యంతరాలు వచ్చాయని అందు వల్ల ఆ పార్టీ పేరును కేటాయించలేమని ఆమెకు ఈసీ లేఖ రాసింది. ఆ లేఖకు కవిత. సమాధానం కూడా ఇచ్చినట్లు తెలిసింది. ప్రజలకు, ఉద్యమ కారులకు టీఆర్ఎస్ అన్న పేరును ప్రత్యే కంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. కానీఇప్పుడు అదే పేరు చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి… భారత రాష్ట్ర సమితిగా మారడంతో… ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ టైటిల్‌ దక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కల్వకుంట్ల కవిత తన పార్టీ…పేరు తెలంగాణ రక్షణ సేన అంటూ టీఆర్‌ఎస్‌ అర్ధం వచ్చేలా ప్రకటిం చేశారు. కానీఆ జోరుకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులేసింది.తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు మార్చి తీరాల్సిందేనంటూ తాజాగా కవితకు ఈసీ లేఖ రాసింది, టీఆర్‌ఎస్‌ పేరుపై ఇప్పటికి వెయ్యికి పైగా అభ్యంతరాలు రావడంతో దాన్ని పక్కనపెట్టి 15 రోజు ల్లోగా 3 ప్రత్యామ్నా య పేర్లు ఇవ్వాలని, ఈసీ నుంచి కవితకు సమాచారం అందింది. వాస్తవానికి కొత్తగా పార్టీ పేరు రిజిస్టర్ చేసే సమయంలో చాలా ప్రాసెస్ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించాలి. అప్ప టికే ఉన్న పార్టీల పేరు రాకుండా, లేదంటే షార్ట్ ఫామ్‌లో ఒకేలా ధ్వనించకుం డా జాగ్రత్తపడాలి. అలా చేయకుంటే అభ్యంతరాలు వచ్చినప్పుడు ఆగిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కవిత తెలంగాణ రక్షణ సేన విషయం లో కూడా అదే జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిని షార్ట్‌ ఫామ్‌లో టీఆర్‌ఎస్‌ అని పిలిచేవారు. ఇప్పుడు కవిత పార్టీకి కూడా షార్ట్‌ఫామ్‌లో అదే సౌండ్‌ వస్తోంది.ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెల్లు వెత్తాయి. ఇప్పుడు కవిత వెనక్కి తగ్గకుండా కోర్టుకు వెళ్తామని ప్రకటించ డంతో ఈ సమస్య కాస్త ఉత్కంఠంగా మారింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :