ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాజీ మంత్రి బి ఆర్ ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యదేవుడని దర్శించుకుని పూజలు చేశారు. ముందుగా ఆలయ పురోహితులు కేటీఆర్ కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి న అనంతరం శాలువా తో సన్మానించి స్వామి వారి చిత్రపటం అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు బాల్క సుమన్, రాష్ట్ర నాయకుడు విజిత్ రావు, బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులునాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News