Wednesday, 29 July 2026 01:43:54 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

Date : 14 November 2025 11:37 PM Views : 216

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మండలంలోని సూరయ్యపల్లి, కాకర్ల పల్లి, అక్కేపల్లి, పుట్టపాక, నగరంపల్లి,మహబూబ్ పల్లి,లక్కెపూర్, గుమ్నూర్, గాజులపల్లి కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు,కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి, దేవళ్ళ విజయకుమార్, మేదరవేన ఓదెలు, మాజీ ఎంపీపీ కొండ శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, యూత్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, నాయకులు భీముని వెంకటస్వామి, అరెల్లి కిరణ్, వరుణ్, మెండే రాజయ్య,రేపాక శ్రీనివాస్, మంథని రాకేష్,కృష్ణ వంశీ,రామక్క,ఆర్ల వెంకన్న, తన్నీరు లక్ష్మణ్, అయిలి శ్రీనివాస్,పోరెడ్డి తిరుపతి రెడ్డి,రేపాక లక్ష్మణ్,కన్నూరి సుదర్శన్, పెయ్యాల రమేష్, పెయ్యాల గట్టయ్య,మబ్బు శంకర్, చాట్లపల్లి సంతోష్, హుస్సేన్ భీ,ఎడ్ల శ్రీనివాస్,ఆకుల సురేష్,చాట్లపల్లి రాజయ్య, గద్దల రాజయ్య, శ్రీనివాస్, బూడిద రాజయ్య, నాయకులు, కార్యకర్తలు,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :