Monday, 14 September 2026 03:26:58 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మున్సిపల్ కో ఆప్షన్ పదవి యువతకు అవకాశం కల్పించాలి

మైనార్టీ కో ఆప్షన్ పదవి ఖాజా మొయినుద్దీన్ కు కేటాయించాలి

Date : 14 February 2026 07:01 PM Views : 267

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థి దిశ నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించడమే కాకుండా సామాజిక సేవలో సైతం ముందుండి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన ఖాజా మొయినుద్దీన్ కు మున్సిపల్ కో ఆప్షన్ పదవి ఇవ్వాలని యువత, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. 2009లో ఎన్ ఎస్ యు ఐ లో చేరి విద్యార్థి సంఘం నాయకునిగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి పార్టీ పెద్దల మన్ననలు పొందారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో విద్యార్థులకు అండగా నిలబడాలి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కరోనా విపత్కర సమయంలో పేద ప్రజలకు అండగా ఉంటూ అన్ని తానే చేసిన సేవలను స్థానికులు ఇప్పటికీ మరువలేదు. ఖాజా మొయినుద్దీన్ తండ్రి జమీల్ అహ్మద్ గతoలో మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యునిగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కో ఆప్షన్ సభ్యులకు ఎంపీటీసీ కి సమానoగా గౌరవ వేతనం అంధేలా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారంతో మంత్రులతో అనేక మార్లు చర్చలు జరిపి G.O. CIRCULAR జారి చేయించడం ఫలితంగానే ఈరోజు కో ఆప్షన్ సభ్యులకు గౌరవ వేతనాలు అందుతున్నాయి.

పార్టీలకతీతంగా కుల మత పేద ధనిక తేడా లేకుండా మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు సాగుతూ మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఖాజా కృషి చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి పాటు పడుతున్న ఖాజా మొయినుద్దీన్ కు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యునిగా అవకాశం కల్పించాలని మున్సిపల్ ప్రజానీకం, యువత కోరుతున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :