Saturday, 13 June 2026 01:20:27 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ముకాస సోదరులకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరుకాపు యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్

Date : 21 December 2025 10:01 PM Views : 237

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మూడు విడుతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న మున్నూరు కాపు (ముకాస) సోదరులకు మున్నూరుకాపు యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ ఒక ప్రకటనలో హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. మున్నూరు కాపు బిడ్డలు ఎవ్వరు ఊహించని విధంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రభంజనం సృష్టించారన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా నాయకుడిగా ఎదిగి రేపు గ్రామ సర్పంచులు గా ఉపసర్పంచులుగా వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మున్నూరు కాపు బిడ్డలందరికీ మునూరుకాపు సంఘం తెలంగాణ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన సోదరులు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ లుగా ఉపసర్పంచులుగా వార్డు సభ్యులుగా గెలిచిన ప్రతి సభ్యుని తెలంగాణ మున్నూరు కాపు సమాజానికి పరిచయం చేస్తూ వీడియో రూపంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని, గెలిచిన సభ్యులు కింద తెలిపిన విధంగా వివరాలు తమకు పంపించాలని కోరారు. *పూర్తి పేరు....... *హోదా...... *గ్రామం........ *మండలం........ *నియోజకవర్గ....... *జిల్లా...... *ఫోన్ నెంబర్...... *ఫోటో* ఈ వివరాలు 9989 238 555 నెంబర్ కి పంపించాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :