Wednesday, 17 June 2026 02:32:05 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..

Date : 16 June 2026 09:17 PM Views : 28

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ మహిళా నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్ల, నాయకురాల ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్లు మాట్లాడుతూ సోమవారం కల్వకుంట కవిత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు . గత పది సంవత్సరాలు మీ డాడీ కేసిఆర్ బిఆర్ఎస్ పార్టీ మా మంచిర్యాలని అభివృద్ధి చేయలేదన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి విషయంలో మా మంచిర్యాల నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కల్వకుంట కవిత అలియాస్ (లిక్కర్ కవిత) ఇంకోసారి మా మంచిర్యాలఅడుగుపెడితే తప్పకుండా మంచిర్యాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలందరూ తరిమి కొడతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు లిక్కర్ కవిత తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :