Monday, 14 September 2026 09:01:10 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మీడియా అకాడమీ చైర్మన్ ను సన్మానించిన సతీష్ కుమార్,శ్యామ్

Date : 17 April 2026 09:36 PM Views : 177

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : హైదరాబాద్‌లో నిర్వహిం చిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(IJU)రాష్ట్ర అ ధ్యక్షులు విరహత్ హలి.ఆద్వర్యం లో నిర్వహించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తెలంగాణ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(IJ U)జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ మీ డియా అకాడమీ చైర్మన్ కే.శ్రీని వా స్ రెడ్డి.ని ఘనంగా సన్మానించిన జి ల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కు మార్,ప్రధాన కార్యదర్శి సామంతు శ్యామ్,ఈసందర్భంగా వారు మా ట్లాడుతూ రెండవసారి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా బా ధ్యతలు స్వీకరించిన సందర్భంగా, ఆయనకు పుష్పగుచ్ఛం అంద జే సి,శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ,జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రి యను వేగవంతంచేయడానికి చ ర్యలు తీసుకుంటున్నామని అన్నా రు.వర్కింగ్ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని,జర్నలిస్టు లు ఎటువంటి ఆందోళనకుగురి కా వాల్సిన అవసరం లేదని స్పష్టంచే శారు.గతంతో పోలిస్తే ప్రస్తుతం అధి క సంఖ్యలో అక్రిడి టేషన్లు మంజూ రు చేస్తున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం,మీడియా రంగ అభివృద్ధి కోసం ఆయన చే స్తున్న సేవలను జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్,అభినం దించారు.భవిష్యత్తులో కూడా జ ర్నలిస్టుల హక్కుల పరిరక్షణ,సంక్షే మం కోసం మరింత కృషిచేయాల నిఆయనఆకాంక్షించారు.ఈకార్య క్రమంలో జిల్లాకు చెందిన పలువు రు జర్నలిస్టులు,ప్రతినిధులు మరి యు నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :