ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలం ప్రతాపగిరి గ్రామ పంచాయతీలోని ఐదోవ వార్డ్ వాసులకు మోటర్ మరియు గేటు గేట్వల్స్ ఇటీ వల చెడిపోవడం వలన వార్డుకు సంబంధించిన ప్రజలు రెండు రోజుల నుండి నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని. వెంటనే స్పందించిన వార్డు మెంబర్ జక్కుల మహేందర్ యాదవ్, సర్పంచ్ వెంకటేశ్వర రావు సూచనతో మోటర్ రిపేర్ చేసి కొత్త స్టటర్ మరియు 14 కొత్త గేటు వాల్స్ ఫిట్టింగ్ చేయించారు. ఆ వాడ వాసులు వార్డ్ మెంబర్ మహేందర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
E Nivas News