ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నిరుద్యోగుల నినాదాలు. భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరుద్యోగుల ర్యాలీ అడ్డుకుంటున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
Admin
E Nivas News