ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బోథ్ నియోజకవర్గంలో పలు మండలాలకు చెందినలబ్ధిదారులకుసోమవారం నెరడిగొండలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఇచ్చొడ మండలంలోని సిరిచేల్మా గ్రామానికి చెందిన పడిగెల అనిత కి 25,500తలమద్రి గ్రామానికి చెందిన ఆర్. సంధ్య గారికి రూ. 16,500 సోనాల కి చెందిన వైశాలి కి 13,500తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన రేగుల హరి కుమార్ కు 21,500 మరియు బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామానికి చెందిన నాయిడి సరిత కు 14,000 మడిగే భోజన్న కు 14,000/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
Admin
E Nivas News