Wednesday, 29 July 2026 07:23:19 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

అభివృద్ధిని చూసి ఆదరించండి మరింత అభివృద్ధి చేస్తా...

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Date : 29 November 2025 07:45 PM Views : 260

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని విశ్రాంతిభవనంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి నాదే పూర్తి బాధ్యతని నాపై నమ్మకం ఉంచి ఏ విధంగా గెలిపించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను కూడా భారీ విజయంతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. హాజీపూర్ మండలంలో దేశంలోనే ప్రతిష్టాత్మక మొదటి ఫిష్ పాండ్ నిర్మాణం, మెడికల్ కాలేజ్ ఇండస్ట్రియల్ పార్క్, లక్షెట్టిపేటలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ఆసుపత్రి నిర్మాణం, దండేపల్లిలో సోలార్ ప్లాంట్ ఇంకా ఎన్నో రకాల పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, నాయకులు నాగభూషణం, ఆరీఫ్, త్రిమూర్తి, అంకతి శ్రీనివాస్, గుత్తికొండ శ్రీధర్, నవాబ్, గోప రమేష్, మహిళ నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :