Wednesday, 29 July 2026 09:49:47 PM
# అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌

భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు...

Date : 29 July 2026 08:55 PM Views : 6

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షంతో పలు పట్టణాలతో పాటు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న వాగులు వంకలు నిండిపోయి భయంకరంగా ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా పళ్ళు జిల్లాలలో రహదారులపై చిన్న చిన్న కల్లబట్టులు ఉండడంతో వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ వరంగల్ తదితర జిల్లాలలోని గ్రామాలలో చాలావరకు చెరువులు వాగులు కూడా ఉప్పంగడంతో పక్కనే ఉన్న పంటపొలాలన్నీ నీటితో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటివరకు ఎల్ డినో ప్రభావంతో వర్షాలు కురువకపోవడంతో ఆందోళన చెందిన రైతులు ఒకే ఒక్క రోజు కురిసిన భారీ వర్షానికి ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. ఆటో పత్తి చేలలో కూడా మొక్కలు నీరు నిలవడంతో కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో వర్షం పడడంతో సంతోషం వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేయడం కనబడింది. ఈ వర్షంతో నిన్నటి వరకు ఎండిపోయి ఉన్న వాగు వంకలు అన్నీ కూడా ఒకేసారి భారీ వర్షం కురవడంతో నీటితో నుండి కళకళలాడుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :