Tuesday, 15 September 2026 06:13:49 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఘనంగా ఈస్టర్ మరియు రన్ ఫర్ జీసస్ వేడుకలు

Date : 05 April 2026 12:34 AM Views : 146

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : డివిజన్ కమిటీఆధ్వర్యంలో ఐదుమండలాలలోపనిచేస్తున్నపాస్టర్లు,క్రైస్తవులు,సంఘ నాయకులు,అందరూ సమైక్యంగా రన్ ఫర్ జీసస్ మరియు సిలువ సువార్త యాత్రశాంతి ర్యాలీని శని వారం సర్వ మానవాళి పాప విమోచన క్రయదనమే యే సుక్రీస్తుసిలువమరణపునరు ద్ధానాలుకాటారం డివిజన్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు వై.సుందర్రావు.లునిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగాకాటారం సర్పంచ్ పంత కాని.స డవలి.కాంగ్రెస్ మాజీ ఎం. పీ.పీ.పంతకాని.సమ్మయ్య. కాంగ్రెస్ పార్టీ మండల అధ్య క్షులు వేమునూరీ ప్రభాకర్ రెడ్డి.మహనీయుల ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ జనగం కరుణాకర్ రావు.లుపాల్గొ న్నారు.ప్రపంచ శాంతి కొరకై యేసుక్రీస్తు ప్రభువు చూపిన మార్గం అభినందినీయమని క్రీస్తులో ఉన్న సుగుణాలను జ్ఞాపకంచేసుకొనిసంతోషిస్తూరన్ ఫర్ జీసస్ జెండా ఊపి వారుఈకార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సంద ర్భంగా కాటారం డివిజన్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు వై.సుందర్ రా వు.మాట్లాడుతూ ప్రేమ,స హనం,శాంతికి మరో రూపం క్రీస్తని,ఆయన మరణించి స మాధిని గెలిచి తిరిగి లేచు టద్వారా మానవ జీవితాని కి సమాధానం దొరికిందని తెలియజేశారు.ఆయన స ర్వ మానవాళి విమోచన క్ర యదనముగా తన్ను తాను సిలువుకుఅప్పగించుకున్నాడని ఆయన పాపము లేని పరిశుద్ధుడని,ఆయన చేసిన బోధలుఈనాడుమానవాళికి ఆశీర్వాదమని,పాపము నుండి విముక్తిని కలిగిస్తా యని జ్ఞాపకం చేశారు.స మాజంలో ఎంతోమంది త ప్పు త్రోవలోఉన్నటువంటి మనుషులను మానవత్వపు విలువలతో కూడిన జీవితా లు జీవించటానికి ఏసుక్రీస్తు బోధలుఉపయోగపడుతున్నాయని తెలియజేశారు. ఆయనఆశీర్వాదంప్రజలందరిపై ఉండాలని ఆయన చూ పిన శాంతి మార్గాన్ని అంద రూ అనుసరించి ప్రజలం దరూశాంతిసమాధానాలతో బ్రతకాలనిపిలుపునిచ్చారు. ఈ సందర్భంగాపాస్టర్లు క్రై స్తవులు,సంఘనాయకులందరు పాల్గొని జయహో జ యహో జయహో-యేసులే చెను జయహోయేసే మార్గం యేసే సత్యం యేసే జీవం. పరిగెత్తాలి పరిగెత్తాలి యేసు కొరకుపరిగెత్తాలిఅనేస్లొగన్స్తోసందడిచేస్తూ.రాష్ట్ర,దేశ ప్రజలందరి క్షేమం కోసం ప్రార్థనలు చేశారు.ఈకార్యక్ర మంలోవార్డ్ మెంబర్ రాము కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చీమల రాజు.కాంగ్రెస్ నాయ కులు నాయిని శ్రీనివాస్. యూత్ కాంగ్రెస్ నాయకులు మారుపాక రాజేంద్ర ప్రసాద్, బీరెల్లి మహేష్ మరియు గౌరవ అధ్యక్షులు రవి.వైస్ ప్రెసిడెంట్రవిదానియేలు.మాజీ కమిటీ అధ్యక్షులు డేవిడ్ మార్క్ జనరల్ సెక్రెటరీ పి.జోషి.జాయింట్ సెక్రెటరీ ప్రకాష్.ట్రెజరర్ బన్సిలాల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సా మ్యేల్.పాస్టర్ రూబెన్ సల హాదారులు తిమోతి లూకా ఆయా మండలాల్లో పరిన చర్య చేస్తున్న ప్రెసి డెంట్లు, సెక్రటరీలు సేవకులందరూ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: