Tuesday, 28 July 2026 09:32:51 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ జనార్దన్ రాథోడ్... బీఆర్ఎస్ లో భారీ చేరికలు.

Date : 01 February 2026 11:19 PM Views : 140

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వార్డు ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడం వార్డు కౌన్సిలర్ చేతిలోనే ఉంటుందని ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ జనార్దన్ రాథోడ్, మాజీ మాజీ మంత్రి జోగు రామన్న లు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన బి ఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ జనార్దన్ రాథోడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.కాలనీ వాసులు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికి శాలువాఘనంగా సత్కరించారు. అనంతరం 300 మంది కి పార్టీ లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిఅభినందనలు తెలిపారు. చేరికల అనంతరం వారితో కలిసి కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బి ఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న వ్యక్తి ఎవరైనా, కలిసికట్టుగా పనిచేసి ఘన విజయాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఏస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :