Monday, 14 September 2026 12:23:55 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మంథని తహసీల్దార్ కార్యాలయాన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపి వేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అర్ల సందీప్ డిమాండ్

Date : 14 November 2025 07:12 PM Views : 255

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథనిలో సమీకృత డివిజనల్ ఆఫీసులు నూతనంగా ఏర్పాటు చేయడంలో భాగంగా మంథని తాసిల్దార్ కార్యాలయాన్ని నామమాత్రంగా ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ మంథని తాసిల్దార్ కార్యాలయాన్ని ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో ఏర్పాటు చేయడం వలన విద్యార్థులకు ఇబ్బంది ఏర్పడుతుందని ఎమ్మార్వో కార్యాలయానికి ప్రజలు నిత్యం వస్తుంటారని ప్రజలు రావడం వలన విద్యార్థులకు చదువుకోవడానికి ఆటంకాలు ఏర్పడతాయన్నారు. ఎమ్మార్వో కార్యాలయాన్ని ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసుకోవాలని అధికారులను హెచ్చరించారు. గతంలో కూడా బాలికల హాస్టల్ ను కూలగొట్టి ఆ స్థలంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని ఇలా విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ భవనాల్లో వివిధ కార్యాలయాలను ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని మరో కార్యాలయాన్ని ఇంటిగ్రేడ్ హాస్టలల్లో ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయకుంటే విద్యార్థులను కలుపుకొని కార్యాలయ ఏర్పాటను నిలిపే వరకు అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకలసురేష్ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజకుమార్ , సాయి, శ్రీశాంత్, రాజేష్ ,సిద్ధూ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :