Monday, 14 September 2026 02:34:48 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మర్యాదపూర్వకంగా కలిసిన మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్

Date : 20 November 2025 08:50 PM Views : 259

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉట్నూర్ ఐటిడిఏ పిఓ గా నూతనంగా నియమతులైన పిఓ యువరాజ్ మర్మాట్ ను గురువారం మానవ హక్కుల జిల్లా కమిటీ చైర్మన్ రమేష్ రాథోడ్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం చైర్మన్ తోపాటు కమిటీ సభ్యులు, ఆడ.సోనారావు,కనక సీతారాం, తొడసం.రమేష్ సోయం. సత్పత్రావు పీవో కు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అసిఫాబాద్ డిటిడిఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ విరాసత్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరుగుతుండడంతో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు చలినీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని వాటర్ హీటర్ సౌకర్యం కల్పించి స్నానం కొరకు వేడి నీటిని విద్యార్థులకు అందించాలని కోరారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి విద్యార్థులు నేలపై పడుకోకుండా పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే లింగాపూర్ మండలంలోని హీరాపూర్ టి డబ్ల్యూ పి ఎస్ పాఠశాలను యుడైస్లో నమోదు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం తక్షణమే అమలు అయ్యేలా చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కెరమెరి మండలంలోని జోడేఘాట్ వెళ్లే రహదారి మార్గంలో కోపాగూడ వద్ద ప్రమాదకరమైన లోతైన గుంత (క్వారీ) వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :