ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని బయ్యారం గ్రామపంచాయతీలో బుధవారం మహిళా సంఘాల సభ్యులకు రెండవ విడత ఇందిరమ్మ చీరల పంపిణీ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఉపయో గించుకో వాలని మహిళలకు సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప సర్పంచ్ జాగిరి శ్రీనివాస్ గౌడ్. అనంతరం మహిళలకు చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జాగిరి రాజబా బు గౌడ్, వార్డు సభ్యులు పసుల సురేందర్, సాగే మహేష్, సిఏ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News