Sunday, 13 September 2026 12:49:20 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

సర్పంచ్ వెంకటేశ్వరరావు

Date : 19 January 2026 07:36 PM Views : 371

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీలో సోమవారం. గ్రామసభ కార్యక్రమం స్థానిక సర్పంచ్ వూర వెం కటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అధికారులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులు వచ్చే వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కార్యదర్శి శంకరయ్యకు సూచించారు. విద్యుత్తు శాఖ అధికారులు పలు ఇండ్ల మీద ఉన్నటు వంటి కరెంటు తీగలను తొలగించాలని గ్రామంలో ఉన్న విద్యుత్ ని యాంత్రికను తొలగించి ఊరు చివర ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఉపాధిహామీ పనిలో మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని, గొంతమ్మ జాతరను ఏర్పాటుపై పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో స్థానిక మంత్రి, కలెక్టర్ దగ్గరికి వెళ్తానని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామంలో ప్రతి సమస్య ఉన్న నిరంతరం ప్రజల కోసమే పని చేస్తానని అన్నారు. అ దేవిధంగా నూతన పింఛన్ల విషయంలో సంబంధిత అధికారులతో కలిసి మాట్లాడతాను అని అన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అని అ న్నారు. సమావేశానికి వచ్చిన గ్రామ స్థాయి అధికారు లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ డైరెక్టర్ మహేష్,తిరు పతిరావు. ఉపసర్పంచ్ బియ్యన రాజయ్య.వార్డు సభ్యులు జక్కుల మహేందర్.గుంటి అ శోక్.మెండ లక్ష్మి.విద్యుత్ శాఖ లైన్మెన్ శ్రీనివాస్.ఏఈఓ రాజ న్న.అంగన్వాడి టీచర్లు బి.జ్యోతి, జి.జ్యోతి, శశిరేఖ, ఏ.ఎన్.ఎం.సుజాత, ఆశ.వి.వో ఏ.శిరీష, కా రోబార్ మెండ మల్లేష్ తో పాటు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :