ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు బీమా' పథకం కొనసాగింపుపై అనిశ్చితి నెలకొంది. ఆగస్టు 14వ తేదీతో బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా తెలంగాణ సర్కార్ ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక నుంచి రైతు బీమా పథకంబంద్అయినట్లేనని పలువురు చర్చించుకుంటున్నారుకాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగాఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉండటంతో 'రైతు బీమా' పథకాన్ని బంద్ చేయనుందని ప్రచారం జరుగుతోంది.ఎవరైనా రైతులు మరణిస్తే 'రైతు బీమా' పథకం కిందవారికుటుంబానికి రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. ఇక బ్రతకాలి రద్దు తో పరిస్థితి ప్రజల్లో తారుమార య్యేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Admin
E Nivas News