Friday, 11 September 2026 08:13:18 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

పరిపాలన చేతకాక రేవంత్ రెడ్డి నైతికత లేకుండా మాట్లాడుతున్నాడు... మాజీ సీఎం. కెసిఆర్

Date : 06 September 2026 10:39 PM Views : 55

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సీఎం రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు .కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లి లోని ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడు తూ రేవంత్ రెడ్డి నైతిక విలువ లేకుండా మాట్లాడు తున్నాడని పాలన చేతకాక నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ ప్లాప్ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ది థర్డ్ క్లాస్ పాలన అని విమర్శించారు. శాసనసభలో మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొ నాలని ఆదేశించారు. ఎవ్వరు అసెంబ్లీ సమావేశాలను లైట్‌గా తీసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. స్పీకర్ వైఖరిపై బీఆర్ ఎస్‌ఎల్పీ సమావేశం లో చర్చించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజులు నిర్వహిం చేలా బీఏసీ సమా వేశంలో పట్టుబట్టా లని గులాబీ నేతలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభు త్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు . త్వర లోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వందశాతం తాము అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇది సర్వభ్రష్ఠ ప్రభుత్వ మని విమర్శించారు. కాంగ్రెస్ హామీలను చూసి ప్రజలు మోస పోయారని అన్నారు. ప్రజలకు ఎవరెంటో అర్థమైందని చెప్పారు. నదీ జలాల వాటాల విషయంలో అవసర మైతే యుద్ధమే చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవ డం ఖాయమని అర్థమైందని అందుకే మంత్రులు ఎమ్మెల్యే లు దోపిడీ చేస్తున్నా రని ఆరోపించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :