ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వికలాంగుల బుధవారంహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులు కలెక్టర్ కుమార్ దీపకును కలిసి కలిసి వికలాంగులు కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలనికోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు పెద్దపెల్లి సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు బివిఅప్పారావు మందమరి మండల అధ్యక్షుడు ఇందూరి రమేష్, హాజీపూర్ మండలాధ్యక్షుడు చిప్పకుర్తి సురేష్, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, షేకురావు, దురిశెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News