Tuesday, 28 July 2026 04:37:58 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

Date : 24 July 2026 11:17 PM Views : 76

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో శుక్రవారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిహెచ్.మంగ మహిళా ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి బోనమెత్తుకొని పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం మేక తోపాటు కోడిని బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ సిహెచ్. మంగ మాట్లాడుతూ తమ పాఠశాలలోని పిల్లలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అప్పుడే శ్రద్ధతో విద్యను అభ్యసిస్తారన్నారు. ఈ నేపథ్యంలో తమ పాఠశాల వైపు ఎలాంటి దుష్టశక్తుల కన్ను పడవద్దని ఉద్దేశంతోనే అమ్మవార్లకు బోనం సమర్పించినట్లు తెలిపారు . ఈ సందర్భంగా విద్యార్థులు బ్యాండ్ మేళాలతో అమ్మవారి వద్దకు బోనం తీసుకు వస్తున్న సమయంలో పోతరాజు వేషధారణలో నృత్యాలు చేస్తూ తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఉపాధ్యాయ సిబ్బంది సైతం ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేస్తూ బోనాలవేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు సహపంక్తి భోజనం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: