Monday, 14 September 2026 03:51:51 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సైకిల్ పోలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బండ జీవరత్నం ఎంపిక...

Date : 12 May 2026 11:01 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 10న మహారాష్ట్ర నాగపూర్ లో నిర్వహించిన సైకిల్ ఫోలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బండ జీవరత్నం ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ సైకిల్ పోలో హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బండ జీవరత్నం కొనసాగుతున్నారు. పెద్ద బాధ్యత వహిస్తున్న ఆయన సేవలనుగుర్తించి సైకిల్ పోలో ఫెడరేషన్ ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎ న్నుకోవడం పట్ల పలు జిల్లాల క్రీడా సంఘాలు అధ్యక్ష,, ప్రధాన కార్యదర్శులు అభినందించారు. మరియు మంచిర్యాలఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి తో పాటు సైకిల్ పోలో సీనియర్ క్రీడాకారులు నాలుగు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు. తెలంగాణ సైకిల్ పోలో సెక్రెటరీ ఆర్. సత్యనారాయణ జీవరత్నమును అభినందించారు. తెలంగాణ ట్రెజరర్ సైకిల్ పోలో వి జగదీశ్వర్ అలాగే సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు అద్దంకి బాలశౌరి, చందు,తరాల విజయ్ కుమార్, తరాల అజయ్ కుమార్, జాడిపాల్ ప్రశాంత్ సుమన్ చక్రవర్తి, పూలి సుజిత,పాల్సన్,,కె ప్రశాంత్ లు జీవరత్నం ఎంపిక కావడం పట్ల హర్షణ వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :