Saturday, 13 June 2026 01:23:21 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా..

మేయర్ పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జయ కేతనం

Date : 14 February 2026 09:38 AM Views : 127

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మేయర్, మున్సిపల్ శుక్రవారం వెలువడిన ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. దాదాపుగా 70 శాతం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులే గెలిచి మేయర్ స్థానాలతో పాటు పురపాలక స్థానాలను కూడా కైవసం చేసుకున్నారు. బారాస పార్టీ రెండో స్థానంలోనే ఉండగా బిజెపి మూడో స్థానం నిలబెట్టుకుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గిరాకీ పెరిగింది. చాలా వరకు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు సమానంగా స్థానాలురాగా ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు గొడవలు కూడా జరిగాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వాహనాలను తరలిస్తుండగా గొడవ జరుగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని చదరగొట్టారు. కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బిజెపికైవసంచేసుకుంది. దీంతో కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ వర్గీయులు సంబరాలుచేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోని బిఆర్ఎస్ తమ సత్తా చాటింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :