Thursday, 30 July 2026 04:22:24 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మాదిగలకు ఇవ్వాలని మంత్రికివిజ్ఞప్తి...

Date : 15 February 2026 11:33 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా వైస్ చైర్మన్ పదవిని ఎమ్మార్పీఎస్ నాయకులకు ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కు మాదిగలు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఎమ్మార్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగాజిల్లా అధ్యక్షులు దుమల గంగారాం మాదిగ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీ ఏర్పడ్డ నుండి ఇప్పటివరకు దళితులకు చైర్మన్ వైస్ చైర్మన్, కోఆప్షన్ నెంబర్లను కూడా ఇప్పటివరకు కేటాయించకపోవడం చాలా బాధాకరం అన్నారు. అత్యధిక శాతం జగిత్యాల మున్సిపాలిటీ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా చూడడమే తప్ప జగిత్యాల మున్సిపాలిటీలో సమచిత స్థానం తగిన గౌరవం లభించలేదు గత పాలకులు పట్టించుకున్న పాపన్న పోలే ఎప్పటికైనా జగిత్యాల జిల్లా మంత్రిగా దళిత సామాజిక వర్గం నుండి దళితుల పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గాన్ని ఆత్మగౌరవంతో జీవించే విధంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. విషయంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డికృషి చేయాలని ఎమ్మార్పీఎస్ పక్షాన ముక్తకంఠంతో కోరుతున్నామన్నారు. తప్పకుండామాదిగలకు రాజకీయంగా జగిత్యాల మున్సిపాలిటీలో ప్రాతినిత్యం కల్పించే విధంగా చర్యలు చేపడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్, మాదిగ రాష్ట్ర మహిళా నాయకురాలు శ నిగారపు కాంతక్క, మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె అనిల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సంగెపు ముత్తు మాదిగ, ఎమ్మార్పీఎస్ జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జి బొల్లారపు దివాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కో- కన్వీనర్ పొడిటి సునీల్ మాదిగ లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: