Sunday, 13 September 2026 06:20:07 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ

సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండగొర్ల బాపు

Date : 15 April 2026 08:59 PM Views : 210

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మహా ముత్తారం మండల కేంద్రం లో భూ సేకరణ కొరకు ప్రభు త్వ అధికారులు సర్పంచ్ కొండగొర్ల బాపు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కాళేశ్వరం ఇరిగేషన్ కుసంబం ధించి కాలువల నిర్మాణం కోసం మహాముత్తారం రెవె న్యూశివారులోభూసేకారణకు ప్రాథమిక సర్వే జరిగిం దని అధికారులు తెలిపారు. గ్రామంలో ఎవరెవరి భూము లు కాల్వల కింద పోతున్నా యో ఆయా రైతుల పేర్లు స భలో చదివి వినిపించారు. భూములు కోల్పోతున్న వా రి సందేహాలను నివృత్తి చే యడానికి వారి పేరులోత ప్పొప్పులను సరి చేయడా నికి రైతులు రెవెన్యూ అధి కారులకు దరఖాస్తు చేసుకో వాలని సూచించారు.ఈసం దర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండగొ ర్ల బాపు మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పోలారం చెరువు ఆయకట్టు కింద కాలువల నిర్మాణం చేసి రెండు పంటలకు నీరు అందించడం అభినందనీయం అన్నారు. మహాముత్తారంలో వ్యవసాయ అభివృద్ధి కోసంపంట పొలాలను స స్యశ్యామలం చేయడం కో సం కాలువలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నా రు.కాలువల నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్న తరు ణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఆయన రైతు ల పక్షాన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మార్కెట్లో ఉన్న రేటు కంటే మూడు రెట్లు కట్టిస్తే రైతులు నష్టపోయే అవకాశంఉం టుంది కనుక మార్కెట్లో ఉ న్న రేటు కంటే 6.రేట్ల ధర నిర్ణయించి రైతులకు సహక రించాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా కాలువలు ఊర్లో నుండి వె ళ్తున్న తరుణంలో ఇండ్లకు మినహాయింపు ఇవ్వాలని తెలిపారు.భూముల మధ్య లో నుండి కాల్వలు పోతు న్నప్పుడు రైతులకు అనుగు ణంగా కాల్వలపై ప్రతి రెండు లేదా 300.మీటర్లకు ఒక వంతెన నిర్మించాలని సూ చించారు.మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వంచేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును స్వాగ తిస్తున్నామన్నారు.కాలువ ల ద్వారానే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.ప్రభుత్వ లిస్టులో భూములు కోల్పో యే కొంతమంది పేర్లు లేవని తమ దృష్టికి రావడం జరిగిం దని మోకా సర్వే చేసి వారి పేర్లు లిస్టులో నమోదు చేసు కోవాలని అధికారులకు సూచించారు.మహాముత్తారం మండలంలో చిన్న కాళే శ్వరం ప్రాజెక్టు నిర్మాణ పను లు మరియు భూసేకరణ చేయడం పట్ల సర్పంచ్ హ ర్షం వ్యక్తం చేశారు.ఈకార్య క్రమంలో ఉపసర్పంచ్ రామి నేని పూజిత కృష్ణంరాజు,జి ల్లా స్పెషల్ నాయబ్ తాసి ల్దార్ కృష్ణ,ఇరిగేషన్ ఏఈ వంశి రెడ్డి,మహాముత్తారం డిప్యూటీ తాసిల్దార్ బాబా షేక్,జిపిఓ సరోత్తం,ఏఏంసి డైరెక్టర్ పాగే రాజయ్య.మరి యు వార్డ్ మెంబర్లు,రైతు లు,గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :