ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాటా రం మండలం అంబేద్కర్ యువజన సంఘం అడక్ కమిటీ అధ్యక్షులు ఇస్నం మహేందర్ ఆధ్వర్యంలో క మిటీ ఎన్నిక నిర్వహించా రు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా గడ్డం రజనీ కాంత్ గౌరవ అధ్యక్షులుగా చంటి మల్లేష్ ఉపాధ్యక్షు లుగా నూకల మహేష్ బోడ రమేష్ ప్రధాన కార్యదర్శి బో డరాజు.కోశాధికారి కట్ల ఆ నంద్.బోడ మల్లేష్.సభ్యు లుగా రాజు.రాము.రాజకు మార్ ప్రవీణ్.మహేందర్.మ ల్లేష్.రెండు ప్రసాద్.రాజు కిర ణ్,యశ్వంత్.తోపాటు స భ్యులు పాల్గొన్నారు.
Admin
E Nivas News