ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల పట్టణంలోని మోడల్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ఎంపికలలో స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాహుల్ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సిహెచ్ మంగ తెలిపారు. రాహుల్ రాష్ట్రస్తాయి లో ఎంపికవడం హర్షించదగ్గ విషయమని ప్రిన్సిపాల్ సిహెచ్ మంగ తెలిపారు, రాష్ట్రస్తాయి నుండి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఏటీపీ, పీడీ, పిఈటీ, ఉపాధ్యాయలు, సిబ్బంది ఈ సందర్భంగా రాహుల్ ను అభినందించారు.
Admin
E Nivas News