Sunday, 13 September 2026 02:52:10 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి

కాంగ్రెస్ జిల్లా నాయకులు కోట వెంకట్ రెడ్డి

Date : 08 January 2026 05:49 PM Views : 233

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బురహాన్ పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కోట వెంకటరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.‌. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని పదిమందికి ఉపయోగపడే చదువుని చదువుకోవాలని పది మందికి ఆదర్శంగా నిలవాలి, మీరు మీకు కావాల్సినటువంటి చదువు మౌలిక సదుపాయాలు, పాఠ్యపుస్తకాలు ఇతర సామాగ్రి ఏదైనా కూడా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి, చదువుకు కావలసిన సామాగ్రి అందచేస్తానని మన గ్రామం తరపు నుండి మీరు మన గ్రామానికి గొప్ప పేరు తీసుకురావాలని, ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్ లగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నానని కోట వెంకటరెడ్డి అన్నారు, అనంతరం వెంకట్ రెడ్డి మనుమడు, అద్విత్ రెడ్డి s/o సందీప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బురహాన్ పురం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల పిల్లలకు స్కూల్ బాగ్స్, పుస్తకాలను పంపిణి చేయండి జరిగింది, ఈ కార్యక్రమంలో కోట గోపాల్ రెడ్డి, సందీప్ రెడ్డి -శ్రేయ రెడ్డి, వార్డ్ మెంబెర్స్ గడ్డం జోగిరెడ్డి, జాగటి.వెంకటయ్య, సూత్రపు పద్మ-వెంకన్న, గడ్డం.మోహన్ రెడ్డి, వీరారెడ్డి, కోట మధుసూదన్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, రమేష్ రెడ్డి, వీరారెడ్డి, వెంకట్ రెడ్డి, నలబోలు సత్తిరెడ్డి, యుఎస్ఎఫ్ఐ వీరబాబు గుగ్గిళ్ల. పుల్లయ్య, జంపెల్లి కొమురయ్య(జూనియర్ రెవంత్), పోలేపంగు. వెంకన్న, నాగు, బోడియా, తిరుపయ్య, సూత్రపు.కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: