ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి అంబేద్కర్ చౌరస్తావద్ద కాటారం రెండొవ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో వా హన తనిఖీలు చేపట్టారు. వాహన ధ్రువ పత్రాలు పరిశీలిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వాహన దారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ తనిఖీల్లో ఎస్సై రాజశేఖర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News