Saturday, 13 June 2026 02:25:09 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు..

సాంకేతిక నైపుణ్యంతో సత్తా చాటిన విద్యార్థులు...

Date : 01 March 2026 08:08 AM Views : 488

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదులోని శిల్పారామం వేదికగా రోబోటిక్స్ ఐదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు సోహన్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని పాఠశాల నుండి స్మార్ట్ గోల్డెన్ టెంపుల్ ప్రాజెక్టులో భాగంగా సాంకేతిక నైపుణ్యం కలిగిన విద్యార్థులంతా తమ అభిరుచులతో తయారుచేసిన పరికరాలన్నీ శిల్పారామం లో ప్రదర్శించారు. అంతే కాకుండా తిరణాలవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా తమ యొక్క మేధాశక్తితో తమలో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించి చేసిన వర్షపు నీటిని పొదుపుగా వాడే యంత్రం, ఆకస్మిక వరదలను గుర్తించే పరికరం, ఆటోమెటిగ్గా రోడ్డు భద్రత నియమాలను గుర్తించే యంత్రం తోపాటు గాలిమర నీటి పరిశుభ్రపరిచే యంత్రంతో పాటు పలు ప్రాజెక్టులను తయారు చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు బహుమతులు అందజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :