Wednesday, 29 July 2026 10:32:16 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

దొనబండ ఎస్సీ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

Date : 20 November 2025 08:07 PM Views : 282

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులకి మెనూ ప్రకారం భోజనం పెట్టాలి ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి సంక్షేమ హాస్టల్ లో ఏర్పాటు చేస్తే దాని నిర్వహణ చూసుకోవాల్సిన వసతి గృహ సంక్షేమ అధికారులు మాత్రం తమ స్వార్థం కోసం విద్యార్థులకు మైన ప్రకారం భోజనం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐఎస్బి జిల్లా కనుకుంట్ల సన్ని గౌడ్ ఆరోపించారు. దొనబండ హాస్టల్ వార్డెన్ పై పలు దఫాలుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ తో పాటుగా, రివ్యూ మీటింగ్ కి జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లాఎస్సీ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస రావు కు కలిసి పలు సమస్యలపై గురువారం ఫిర్యాదు చేశారు. జిల్లాలో పలువురు వార్డెన్లపై వచ్చిన ఫిర్యాదులపై సరైనవిచారణ చేయకుండా కాలయాపన చేస్తున్న అధికారులపై కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకొంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసంహ్యాలకులు దుర్గాప్రసాద్, విద్యార్థి సంఘాలనాయకులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :