ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలం కొత్తపల్లి పంచాయతీలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ కన్నేరు అరుణ. గ్రామంలోని పలు విద్యుత్ సమస్యలు వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖల మంత్రి శ్రీధర్ బాబు. ఆదేశానుసారం గృహ జ్యోతి, వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగ దారులకు ప్రభుత్వం అందిస్తున్నoదున పథకాల గురించి సర్పంచ్ వివరించారు. విద్యుత్ శాఖ డిఈ, పంచాయితీ కార్యదర్శి, కారోబార్ శశి కుమార్ తోపాటు పలువురు పాల్గొన్నారు.
Admin
E Nivas News