ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : గడచిన ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ మంథని పట్టణ ప్రాంతాని తోపాటు వివిధ పట్టణాలకు ఇలాంటి అభివృద్ధి చేయలేదని ఐటి శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ది ల్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం తన స్వగ్రామైన ధన్వాడలో వీరేఖల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జరిగే మున్సిపల్ ఎన్ని కల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఏమి న్యాయం చేయలేని టీఆర్ఎస్ పార్టీనీ అభ్యర్థిని ఓడించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారని, రాబోయే మూడు సంవత్సరాల్లో కొత్త ప్రణాళికు సిద్ధం చేస్తు న్నట్లు మంత్రి అన్నారు. పట్టణ వాసులకు ఎవరికైనా నిరుపేదలకు ఇల్లు లేని వారికి ఇల్లులు అందించే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎవరైతే రేషన్ కార్డులేని వారు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేయాలనట్లు. విద్యుత్తు పై 200. యూనిట్లపై ఫ్రీగా ఇవ్వడం గాన పల్లెతో పాటు పట్టణంలో ఉంటున్న మహిళ సోదరిమణులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ వాసులకు కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని గెలిపించాలని మంత్రి కోరారు. మంత్రి వెంట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ తో పాటు సీనియర్, మాజీ సర్పంచ్ కరెంగళ తిరుపతి గౌడ్, మజీద్, జూని యర్ నాయకులు, అభిమానులు, పలువురు కార్యకర్తలు ఉన్నారు.
Admin
E Nivas News