Wednesday, 29 July 2026 02:35:42 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఘనంగా వివేకానంద స్వామి జయంతి వేడుక లు

Date : 12 January 2026 06:48 PM Views : 254

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : వివేకా నంద స్వామి జయంతిని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి కాటారం మండల కేంద్రంలోని ఆ మహ నీయుని విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఆశయాల సిద్ధాంతాలని పాటిం చాలని, భారతదేశ సౌధాన్ని ప్రపంచ దేశాలకు సాటిన చైతన్య స్వామి వివేకానంద అని అన్నారు. ఆయన కాశ్మీర్ నుంచి క న్యాకుమారి దాకా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను సందర్శించి ఈ దేశానికి యువతే బలం యువతే బలంగా ఉంటే ఏదైనా సాధించగలమని చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ హిందూ ధర్మంలో పుట్టి ఎవరైనా మతం మార్చుకుంటే తన తల్లిని మార్చుకున్నట్టని చెప్పిన గొప్ప వ్యక్తి అన్నారు. నువ్వు 100 సార్లు ఓటమి చెందిన వెనుకడుగు వేయకుండా నూట ఒకసారి కూడా ప్రయత్నం చేయమని చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఈ భారతదేములో ఉన్నటువంటి దుమ్ము దులి మట్టి గాలి నాకు పవిత్రమైనవని, భారతదేశంలో ప్రతి ఒక్క విందు నేను హిందువుగా పుట్టిన గర్విస్తున్నాను నేను హిందువుగా జీవిస్తున్న గర్విస్తున్నాను ఈ స్వామి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను నెమరు వేసుకుంటూ యువతంత ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. యువత గంజా యికి డాక్స్ కు మందుకు మగువకు బానిసలు కా వద్దని దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కో సంజీవించాలని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలోపాల్గొన్న బి. జె.పి.ఆర్.ఎస్.ఎస్.బజ రంగ్దళ్.హిందూ సంస్థల అందరికీ ధన్య వాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిలిం సెన్సార్ బోర్డు నెం బర్ దుర్గం తిరుపతి నేత, పార్టీ సీనియర్ నాయ కులు జిల్లాల శ్రీశైలం యా దవ్, బొమ్మన భా స్కర్ రెడ్డి, బండ మల్లా రెడ్డి, బొంతల రవీందర్ ముది రాజ్, గోగుల రాజేష్, చిలు ముల శ్రీనివాస్, జి.ఇం జాపూర్ సదానందం, జి. మంత్రి సునీల్, గంట అం కయ్య నేత, కొండ రాము, చిర్ల అశోక్ రెడ్డి, జిలేష్, నిఖిల్ విశ్వవిందు పరిష త్ పెద్దలు కొట్టే శంకరయ్య, జి.దేవరాజ్, జి.గౌరోజు సంతోష్ లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :