ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచా యతీలో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందికి స్థానిక సర్పంచ్ వూర వెంకటే శ్వరరావు, ఉప సర్పంచ్ బియ్యన రాజయ్య లు మంగళవారం మొట్టమొ దటిగా చెక్కును అంద జేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరకిల్ల శంకరయ్య, తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News