Sunday, 13 September 2026 01:08:46 AM
# ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్..

బిజెపి. బీఫాంలతో సిద్ధం...! మొదటి విడతగా 15 మంది అభ్యర్థుల బీఫాంలు విడుదల

అభ్యర్థులకు అందజేసిన షాద్ నగర్ బీజేపీ నాయకులు

Date : 03 February 2026 01:03 AM Views : 271

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కంటే ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బీఫాంలను విడుదల చేసింది. సోమవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తొలి విడతగా 15 మంది అభ్యర్థులకుసంబంధించిన బీఫాంలను విడుదల చేసి స్థానికనాయకులకు అందించారు. షాద్ నగర్ మున్సిపాలిటీ ఇంచార్జ్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి, నేతలు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, దుష్యంత్ రెడ్డి, రంగయ్య గౌడ్, చెంది మహేందర్ రెడ్డి, డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్, దేపల్లి అశోక్ గౌడ్, కక్కునూరు వెంకటేష్ గుప్తా, మనోహర్ రెడ్డి తదితర నాయకులు స్థానిక అభ్యర్థులకు ఈ బీఫాంలనుఅందజేశారు. అభ్యర్థులు వీరే షాద్ నగర్ లో వార్డుల వారిగా బీఫాంలను అందుకున్న అభ్యర్థులలో 1వ వార్డు కాసోజి శివ, 2వ వార్డు గడియారం శ్యాంసుందర్, 3వ వార్డు పి. అంజనేయులు, 6వ వార్డు వెంకట్ నాయక్, 7వ వాడు భాస్కర్ పటేల్, 12 శ్రీహరి గౌడ్, 15 పులి రాజేశ్వరి, 16వ వార్డు పల్నాటి స్వప్న, 17వ వార్డు రేవతి దామోదర్ యాదవ్, 19వ వార్డు గజ్జల మహేశ్వరి, 21వ వార్డు క్యామ లక్ష్మీ ప్రసన్న, 23వ వార్డు పద్మ సాయి, 26వ వార్డు అశ్వినీ, 27వ వార్డు మంగ విజయ్ లకు బీఫాంలు అందజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :