Tuesday, 28 July 2026 07:04:07 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

విశ్వహిందూ పరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యం లో శివునికి నందీశ్వరుల పూజ

Date : 16 February 2026 02:09 PM Views : 270

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విశ్వహిందూ పరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని పోచమ్మవాడ శివనాగ పురి శివనాగేంద్ర స్వామి దేవాలయము ప్రాంగణం లో మహా శివరాత్రి సందర్భంగా నందీశ్వరునికి పూజ చేశారు. శివలింగం చుట్టూ నందీశ్వరులు 5 ప్రదర్శనలు చేయడం జరిగింది. శివ నాగపురి స్థానికులు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నంది పూజ మహోత్సవం నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా.. శివుని వాహనం నందీశ్వరునికి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది అని స్థానికులు చెప్పడం జరిగింది. ముగ జీవాలు మాకు రోజు అన్నో పెట్టే నందులకు పూజ చేయడం గర్వంగా ఉందని నంది యజమాని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమం లో భక్తులు.. విశ్వ హిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని ప్రకండ బాధ్యులు రావుల సతీష్, సత్సంగ ప్రముక మెడగోని రాజమౌళి గౌడ్, నరేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి గుండా శ్రీనివాస్, కొమురవెల్లి హరీశ్, ప్రచార ప్రముక తూర్పాటి రాము.. గోరక్ష ప్రముక నూక శ్రీనివాస్, వడ్లకొండ శ్రావణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :