ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంథని మున్సిపల్ పరిధిలోని (బోయిన్ పేట్) 6వ వార్డ్ నుండి సింహం గుర్తుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా భరిలో నిలిచి 670 ఓట్లు సాధించి పెద్దపల్లి జిల్లా లోనే అత్యంత భారీ రికార్డ్ 474 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పోతరవేని శ్రీలత-క్రాంతి ని తెలంగాణ తొలి ఆర్ధికశాఖ మంత్రి, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ శాలువాతో సన్మానించి బోయిన్ పేట్ ప్రజలకు ప్రస్తుతం చేస్తున్న సేవలను ఇలానే చేస్తూ అందరి మన్నలను పొందుతూ ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని ఆశీర్వధించారు..
Admin
E Nivas News