Tuesday, 28 July 2026 07:09:33 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఈపీఎఫ్,ఈఎస్ఐ చెల్లించని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి...

వర్కర్ల ఖాతాలో ఈపీఎఫ్,ఈఎస్ఐ డబ్బులను జమ చేయాలని ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు

Date : 23 March 2026 09:50 PM Views : 127

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టలల్లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న వర్కర్లకు 2022-23-24 విద్యా సంవత్సరం నందు మధ్యలో కొన్ని నెలలు గా ఏజెన్సీ నిర్వాహకులు వర్కర్లకు ప్రతినెలా చెల్లించే ఈపిఎఫ్, ఈఎస్ఐ డబ్బులను చెల్లించలేదని సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ 27-09-2025 న జిల్లా బీసీ వెల్ఫేర్,జిల్లా ఉపాధి కల్పన, లేబర్ అధికారులకు ఫిర్యాదు చేయడంజరిగింది.నేటికీ 5 నెలలు గడిచిన సంబంధిత శాఖల అధికారులు మాత్రం ఎలాంటి చర్యల చేపట్టలేదన్నారు. జిల్లా అవుట్సోర్సింగ్ ఏంపనల్ చైర్మన్ జిల్లా కలెక్టర్ దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: