ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఈరోజు మంత్రపురి లో విశ్వ హిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు ఆయన స్వగృహంలో గీతా జయంతి సందర్భంగా ఘనంగా హిందూ బంధువులు అందరి సమక్షంలో భగవద్గీత ఉత్సవం జరుపుకున్నారు. మంథనిలోని ప్రతి ఇంటికి భగవద్గీత చేరాలనే సంకల్పంతో పలువురికి భగవద్గీతా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంథని విశ్వ హిందూ పరిషత్ ప్రకండ ఉపాధ్యక్షులు రావుల సతీష్, ప్రధాన కార్యదర్శి బత్తుల సత్యనారాయణ, సత్సంగ ప్రముక రాజమౌళి గౌడ్, మట్ మందిర్ ప్రముక కొమురవెల్లి హరీష్ గుప్తా, సోషల్ మీడియా తూర్పాటి రాము, మాతృ శక్తి అధ్యక్షులు రావికంటి రేణుక, సభ్యులు గుండా శ్రీనివాస్, బొడ్డు వెంకటేష్, బెజ్జంకి డిగెంబర్, బండారి ప్రసాద్, వడ్ల కొండ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News