Sunday, 13 September 2026 01:50:11 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎంపీ

Date : 06 January 2026 05:17 PM Views : 191

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు లేరనే సాకుతో డిగ్రీ కళాశాలను ను నిర్మల్ తరలించిన విద్యా శాఖ అధికారులు తరలించారని పెద్ద పెళ్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన పెద్దపల్లి ఎంపీ డిగ్రీ కళాశాల ను మంచిర్యాల లోనే కొనసాగించాలని విద్యాశాఖ అధికారులను కోరడం తో తిరిగి మంచిర్యాలలోనే డిగ్రీ కళాశాలను కొనగిస్తున్నారు. విద్యార్థుల కష్టాలను తెలుసుకొని వెంటనే స్పందించిన పెద్దపల్లి ఎంపీకి ధన్యవాదాలు తెలిపి శాలువాతో విద్యార్థులు, కళాశాల సిబ్బంది సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిం దన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు పక్కాభవనాలు నిర్మించకపోవడంతో రాష్ట్రంలోని చాలా గురుకులాలు అద్దె భవనాలను కొనసాగిస్తున్నాయన్నారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకో లేదన్నారు. గత బిఆర్ఎస్ సర్కార్ కు కమిషన్ల పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదు. కాలేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుకుంటే మిషన్ భగీరథ, గత ప్రభుత్వ పథకాల్లో అన్నింటిలో కమిషన్లు దండుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలను ప్రైవేట్ బిల్డింగ్స్ లో కొనసాగిస్తూ కోట్ల రూపాయల రెంట్లు మాట్లాడుకుని కమిషన్లు దోచుకున్నా రన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యకు మంచి ప్రియారిటి ఇచ్చి విద్యారంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. విద్యాసంస్థలకు పక్కా భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు. చదువుతోనే పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మీ వెంట నేనుంటా - పెద్దపల్లి ఎంపీ వంశీ క్రిష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :