Sunday, 13 September 2026 11:20:38 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఘనంగా కాన్సిరాం జయంతి వేడుకలు

Date : 16 March 2026 07:44 AM Views : 328

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం అంబేద్కర్ కూడలి వద్ద బహుజన రాజ్యాధికార కాంక్షలు నిజం చేసిన మహనీయుడు కాన్సిరాం జయంతి వేడుకలు కాటారం బహుజన సంఘలా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పంతకాని సడువలి మాట్లాడుతూ 1992 నాడు కాన్సిరాంతో కలిసి వేదికను పంచుకొని ఆయనతో కలిసి బ హుజన రాజ్య స్థాపన కోసం పనిచేయడం నాజీవితంలో నాకు దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన స్ఫూర్తితో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలమంతా కలిసి ఐ కమత్యంతో ముందుకు సాగుతూ కాన్సిరాం కళలను నిజం చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నవుల్ల. సంపత్ మహారాజు మాట్లాడుతూ పొలి టికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అనే సిద్ధాంతాన్ని నిజ జీవితంలో నిరూపించి బడుగు బలహీన వర్గాలైన పేద ప్రజలకు అధికారం రుచి చూపించిన మహనీయుడు కాన్సిరాం నిచ్చెన మెట్ల వ్యవస్థ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను, కూలదోషి అందరూ సమానమని చెప్పే అటువంటి స మానత భావం కోసంతన జీవితాన్ని అర్పించిన మహనీయుని జయంతి వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం రాబోయే రోజుల్లో మంథని నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలైన ప్రజలకు అధికారం అందజేసే బాధ్యతను భాగంగానే ఇంతమంది పెద్దల మధ్య ఈ వేడుక ఇంత ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు జక్కు శ్రావణ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకుల చరిత్ర తప్ప మరో మహానీయుని చరిత్ర తెలియకుండా కొద్ది మంది కుట్ర చేశారని అయిన కూడా అరచేతినీ అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అనేవిధంగా మహానీయుల చరిత్ర గుండె గుండెకు చేరుతుందని ఈ వాస్తవాన్ని ఎవరు ఆపలేరని అన్నారు. కార్యక్రమంలో మనెం రాజబాబు, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు బోడరాజు బొబ్బిలి వెంకన్న. సంజీవని సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టే సతీష్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ రఫీ, బిజెపి సీనియర్ నాయకులు బొడ్డు రాజబాబు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండం మల్లారెడ్డి. బహుజన యువ నాయకులు గోనె మహేష్, జాడీ శేఖర్, శ్రీరాముల రజనీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: