Tuesday, 15 September 2026 04:32:00 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

కోకాపేట్ క్రషర్లపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అవాస్తవం...

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Date : 11 March 2026 10:50 PM Views : 229

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కోకాపేట్ క్రషర్లపై టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆరోపించారు. నియోపోలిస్ ప్రాంతంలోని క్రషర్లను బుధవారం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ మరియు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న అక్రమ క్రషర్ల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు తగవని, నిజ నిర్ధారణ కమిటీకి కనీస వాస్తవాలు తెలియకుండానే మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కోకాపేట్ భాగ్యలక్ష్మి క్రషర్ యూనిట్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల అనుమతి పత్రాలను ఆయన స్వయంగా మీడియాకు చూపించారు. అన్ని అనుమతులు ఉన్న క్రషర్లను అక్రమమని ప్రచారం చేయడం కేవలం బ్లాక్‌మెయిల్ రాజకీయాల్లోభాగమేనని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :