Wednesday, 29 July 2026 11:14:08 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఖగోళ శాస్త్ర అద్భుతం... సంపూర్ణ చంద్రగ్రహణం చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో బ్లడ్ మూన్ గా సాక్షాత్కారం...

Date : 04 March 2026 10:27 AM Views : 235

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఖగోళ శాస్త్ర అద్భుతంగా సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది. శాస్త్రవేత్తలకి కాకుండా సామాన్యులకు కూడా ఈ చంద్రగ్రహణం ఒక అద్భుత దృశ్యమే. బ్లడ్ మూన్ గా పిలువబడుతున్న మంగళవారంచంద్రగ్రహణం భారతదేశంలో సహా ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రంలో బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపించగా, మనదేశంలో కోల్ కత్తా, గౌహతి తూర్పు ప్రాంతాల్లో ఎర్రటి సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తిగా కనిపించింది. హైదరాబాద్ ఢిల్లీ ముంబై వంటి నగరాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడు పై పూర్తిగా కమ్మేసినప్పుడు సూర్య రష్మీ నేరుగా చంద్రుడిపై పడనందువల్ల భూ వాతావరణ నుంచి ప్రయాణించే సూర్యకాంతి లోని ఎరుపు రంగు కిరణాలు చంద్రుడిపై పడినప్పుడు చంద్రుడు ఎరుపు వర్ణంలోకి మారడాన్ని బ్లడ్ మూన్ గా పిలుస్తారు. కనులవిందుగా కనిపించే ఈ అద్భుత దృశ్యాన్ని అందరూ చూడాల్సిందే..

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: