Monday, 14 September 2026 03:03:40 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

Date : 15 April 2026 12:23 AM Views : 181

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జ్యోతిరావు పూలే జయంతినీ మొదలుకొని నేడు అంబే ద్కర్ జయంతి వరకు ఆ మహనీయుల స్ఫూర్తితో దీక్షమొదలుపెట్టి అంబే ద్కర్ జయంతి వరకు ప్ర తాపగిరి సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు.బహుజ న అందరికీ దీక్ష విరవింప జేసే సందర్భంగా భోజనం ఏర్పాటు చేశారు.మంగళ వారం తో దీక్ష విరమింప చేశామని,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ ఈ నియోజ కవర్గంలో బహుజనుల మ హనీయులు చరిత్ర తెలవ డం కోసం ఈ దీక్ష తీసుకో వడం జరిగింది.ప్రతి సంవ త్సరం ఇలానే కొనసాగిస్తా మని,40.సంవత్సరాలు ఏలిన వారు ఈ ప్రాంతం లో బహుజనుల చరిత్రను బయటకు తీస్తే వాళ్లకు అ వగాహన వస్తుందని,మ హనీయుల చరిత్ర తుంగ లోతొక్కారనిఆయనమండిపడ్డారు.ఇప్పటికైనా ప్ర జా నీకం మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరికి తె లియజేయవలసిన అవ సరం మాపై ఉందని ఆయ న అన్నారు.ఏనాడైనా బ హుజనుల జోలి ప్రస్తుత మంథని ఎమ్మెల్యేకు వ చ్చిందా అని,అన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్. మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అం బేద్కర్ రాజ్యాగంపట్ల నే ను ఐదు సంవత్సరాలు ప్ర జలకుసేవచేశానని,బహుజనవాదంతో ఇలాంటి దీక్ష పూలు కోవడం మదన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని.మహిళలను కూడా వచ్చేసరికి దీక్ష చేపడ తా మని అన్నారు.మదన్న చె ప్పినట్టు మహనీయుల చ రిత్ర ప్రతి ఒక్కరికి తెలియ జేసే అవసరం ఉంది ఎంతై నా ఉందని.మన నియో జ కవర్గంలో మంచి స్పందన కులమతాలకు అతీతం గావస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం స ర్పంచ్ పంతకాని సడవ లి.టిఆర్ఎస్ పార్టీ ఇంచా ర్జ్ మండల అధ్యక్షులు జో డు శ్రీనివాస్.తో పాటు నా యకులు యువనాయకు లు అభిమానులు తదిత రులు పాల్గొని దీక్ష విరమ ణ విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :