Sunday, 13 September 2026 12:07:28 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

తల్లిదండ్రుల మరణంతో అనాధలైన చిన్నారులు...

Date : 23 March 2026 09:59 PM Views : 231

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారిద్దరి కుమారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ ఇద్దరూ చిన్నారులను చూస్తా ఉంటే కంటతడి పెట్టని వారు లేరు. చిన్నారులు వచ్చిరాని మాటలతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే రోదించని వారు లేరు. పసిప్రాయంలో ఆప్యాయంగా ఉగ్గు పాలు పట్టావు.పేరు పెట్టి పిలుస్తూ సంబరపడ్డావు.చిన్న దెబ్బతగిలినా అల్లాడిపోయావు.. తలదువ్వి, పౌడరు వేసి బంగారాలంటూ మురిసిపోయావు. మొదటి రోజు పాఠశాలలో దింపి వెళుతూ కంట్లో నీరు తెచ్చుకున్న నువ్వేనా..! మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లింది. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లాలనిపించింది అమ్మా..? మేము పుట్టామని సంబరపడ్డావు. మిఠాయిలు పంపిణీ చేసి స్నేహితులకు పార్టీలు ఇచ్చావు.. గుండెలపై ఎత్తుకొని ఆడించావు. వేలు పట్టి నడక నేర్పించావు. అవసరాలు తెలుసుకొని అన్నీ కొనిపెట్టావు. తుంటరి పని చేస్తే దండించి నీలో నువ్వే బాధపడ్డావు..పాఠశాల నుంచి వచ్చి రాసుకుంటుంటే గొప్పవాళ్లవుతామని మనసులో ఆనందపడ్డావు. అల్లారు ముద్దుగా పెంచుకొన్న మమ్మల్ని ఇలా అనాథలను చేసి వెళ్లావేంటి నాన్నా..? పుట్టిన రోజులు ఘనంగా చేశారు.. సంప్రదాయ దుస్తుల్లో చూసి మురిసిపోయారు. కడుపు నొప్పితో అమ్మ.. అమ్మ లేదని మీరు ఆత్మహత్యచేసుకొన్నారు. మమ్మల్ని ఎవరు పెంచి, పెద్ద చేస్తారనుకున్నారు.. పదేళ్లు, ఆరేళ్ల వయసున్న మా గురించి మీకు ఆలోచన రాలేదా మేము రేపటి నుంచి ఎవరిని పిలవాలి అమ్మా..! నాన్నా..! అని..? ఆత్మహత్య చేసుకొనే ముందు అమ్మానాన్నలు.. ఒక్క క్షణం మాలాంటి పిల్లల గురించి ఆలోచించరూ.. అశ్వత్థామ, అభిమన్యు (ఎస్సై చంద్రశేఖర్, దివ్య దంపతుల కుమారులు) పరిస్థితి ఆ గంగ గోచరంగా మారడంతో కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతం.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: