Wednesday, 29 July 2026 08:24:01 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

కబడ్డీ ఆటల్లో అంతర్గం రిషిత జ్ఞాపకార్థo డ్రెస్ కోడ్ అందజేత

Date : 21 February 2026 07:59 AM Views : 198

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామానికి చెందిన అంతర్గం రిషిత గతంలో పాముకాటుతో మృతి చెందింది. ఆమె తండ్రి అంతర్గాం రవి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా హాస్టల్ లో విద్యార్థినిలకు కబడ్డీ టీం12 మందికి డ్రెస్ కోడ్ అందించారు. ఆమె ఎప్పుడూ ఆటలో ఉండాలని ఆమె జ్ఞాపకార్థం కొరకు అందించారు. ఈ సందర్భంగా రిషిత తండ్రి అంతర్గం రవి మాట్లాడుతూ రిషిత నల్ల కంచ స్పోర్ట్స్ అకాడమీ హైదరాబాద్ లో చదువు కుంది. ఖమ్మంలోనీ రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొనేది అని చదువులో మహనీయుల జయంతి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేదని, ఆ జ్ఞాపకాలను స్మరిస్తూ డ్రెస్ కోడ్ అందించడం జరిగిందని రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా ప్రిన్సిపాల్ చల్ల సునీత, పి.టి. రాజేశ్వరి, పాఠశాల టీచర్స్, విద్యార్థులు, కాంగ్రెస్ యూత్ సీనియర్ నాయకులు బీరెల్లి మహేష్, బీరెల్లి రజిని కుమార్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: